ప్రధాన మంత్రి కార్యాలయం
తపాలా కార్యాలయం యొక్క నిర్మాణం లో 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ని ఉపయోగించడాన్ని మెచ్చుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 APR 2023 5:49PM by PIB Hyderabad
బెంగళూరు లో తపాలా కార్యాలయం నిర్మాణం లో 3డి ముద్రణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
రేల్ వే ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ –
‘‘ఈ లక్ష్యాని కి గాను సాంకేతిక విజ్ఞానం లోని కొత్త మార్గాల ను వినియోగించడం బాగుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1915962)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam