ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళ నాడు లో అభివృద్ధి పనులు, తమిళ భాష, ఇంకా మేక్ ఇన్ ఇండియా భావనలపై పౌరుల వ్యాఖ్యల కు స్పందించిన ప్రధాన మంత్రి
Posted On:
09 APR 2023 10:20PM by PIB Hyderabad
తమిళ నాడు లో అభివృద్ధి పనులు, తమిళ భాష మరియు మేక్ ఇన్ ఇండియా భావన తో ముడిపడ్డ అంశాలపై పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధం గా జవాబిచ్చారు.
తమిళ నాడు లో అభివృద్ధి పనుల పై -
‘‘ఈ కొత్త టర్మినల్ చెన్నయి మరియు యొక్క తమిళ నాడు యొక్క వృద్ధి కి గొప్ప తోడ్పాటు ను అందిస్తుంది.’’
‘‘ఈ విషయాన్ని గురించి తెలుసుకొని సంతోషం కలిగింది.
నిన్నటి రోజు న ఆరంభించిన పనులు తమిళ నాడు యొక్క వృద్ధి విషయం లో చాలా సకారాత్మకమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింప జేస్తాయి.’’
మేక్ ఇన్ ఇండియా భావన విషయాని కి వస్తే ..
‘‘నాతో సహా భారతదేశం అంతటా ప్రజలు ఈ భావాన్ని అనుభూతి చెందుతున్నారు. మేక్ ఇన్ ఇండియా లో ఉన్న సింహం బొమ్మ భారతదేశం యొక్క ప్రజల శక్తి కి మరియు వారి నైపుణ్యానికి చిహ్నం గా ఉంది.’’
ఇక తమిళ భాష గురించి చెప్పాల్సి వస్తే..
‘‘నిన్నటి రోజు న నా ఉపన్యాసం లో నేను చెప్పినట్టు తమిళ భాష అన్నా, తమిళ సంస్కృతి అన్నా, చెన్నయి యొక్క వాతావరణం అన్నా నాకు చాలా ఇష్టం.’’
(Release ID: 1915392)
Visitor Counter : 175
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam