ప్రధాన మంత్రి కార్యాలయం
పులుల సంఖ్య లో ఉత్సాహవర్ధక వృద్ధిపట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
09 APR 2023 10:28PM by PIB Hyderabad
పులుల సంఖ్య లో ఉత్సాహకరమైన వృద్ధి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
"పులుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఉత్సాహవర్ధకం గా ఉంది. ఈ కృషి లో పాలుపంచుకొంటున్న వారు అందరి కి మరియు పర్యావరణ ప్రేమికుల కు అభినందన లు. ఈ సరళి పులుల తో పాటు ఇతర వన్య ప్రాణుల సురక్ష తాలూకు బాధ్యత ను మరింతగా పెంచివేసింది. మన సంస్కృతి కూడా మనకు నేర్పిస్తున్నది ఇదే.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1915389)
Visitor Counter : 218
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam