ప్రధాన మంత్రి కార్యాలయం
వన్యప్రాణులపట్ల పౌరుల ట్వీట్ లకు జవాబిచ్చిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 APR 2023 9:33AM by PIB Hyderabad
వన్యప్రాణుల పట్ల ప్రజల ఉత్సాహాన్ని గమనిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన మనోభావాల ను వెల్లడించారు.
బాందీపుర్ పులుల అభయారణ్యం లో ప్రధాన మంత్రి నిన్నటి రోజు న సందర్శించిన ప్పుడు ఏనుగులు ఆయన ను ఆశీర్వదించడం పట్ల శ్రీ పరశురామ్ ఎమ్.జి చేసిన వ్యాఖ్యల కు ప్రదాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, ఒక ట్వీట్ లో -
‘‘అవునండి. ఇది నిజం గానే విశిష్టమైంది.’’ అని పేర్కొన్నారు.
దిల్లీ లోని నేశనల్ జూలాజికల్ పార్కు ను ప్రియాంక గోయల్ గారు సందర్శించడాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ ఒక ట్వీట్ లో-.
‘‘భేష్. భారతదేశం లోని మొక్క జాతుల కు మరియు పశు జాతుల కు సంబంధించిన వివిధత్వం అనేది అసాధారణమైంది, మరి దీనిని మరింతగా అన్వేషించేందుకు ప్రజల కు మరిన్ని అవకాశాలు లభిస్తాయని నేను ఆశ పడుతున్నాను.’’ అంటూ ప్రత్యుత్తరాన్ని ఇచ్చారు.
ప్రధాన మంత్రి నిన్నటి రోజు తాలూకు ఛాయాచిత్రాల ను కొన్నింటిని కూడా ఈ సందర్భం లో శేర్ చేశారు.
***
DS
(रिलीज़ आईडी: 1915299)
आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam