ప్రధాన మంత్రి కార్యాలయం
లద్దాఖ్ యొక్క చెక్క పనితనానికి జిఐ ట్యాగ్ లభించినందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 APR 2023 10:57AM by PIB Hyderabad
లద్దాఖ్ కు చెందిన చెక్క సంబంధి విశిష్టమైనటువంటి పనితనాని కి తనదైన తరహా ఒకటో జిఐ ట్యాగ్ దక్కినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.
లద్దాఖ్ నుండి పార్లమెంట్ సభ్యుని గా ఉన్న శ్రీ జామ్ యాంగ్ సెరింగ్ నామ్ గ్యాల్ చేసిన ట్వట్ కు ప్రధాన మంత్రి తన సమాధానాన్ని ఇస్తూ,
‘‘ఇది లద్దాఖ్ యొక్క సాంస్కృతిక సంప్రదాయాల ను మరింత లోకప్రియత్వాన్ని సంపాదించి పెడుతుంది, అంతేకాకుండా దీనితో చేతివృత్తి కళాకారుల కు లబ్ధి కలుగుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1913877)
आगंतुक पटल : 291
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam