ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశంచరిత్ర లో ఇప్పటి వరకు అత్యధిక స్థాయి లో జరిగిన బొగ్గు ఉత్పాదన ఘటన నుఅంగీకరించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 APR 2023 9:52AM by PIB Hyderabad
భారతదేశం చరిత్ర లోనే అత్యధిక స్థాయి లో బొగ్గు ఉత్పాదన నమోదు అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
బొగ్గు మరియు గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ఆర్థిక వృద్ధి కి ఒక ముఖ్యమైన రంగం గా ఉన్న బొగ్గు రంగం లో గొప్పదైనటువంటి కార్యసాధన.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1913256)
आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam