ప్రధాన మంత్రి కార్యాలయం
రూ.2500 కోట్లతో 11 పథకాలు పొందిన మిజోరం ప్రజలకు ప్రధాని అభినందనలు
प्रविष्टि तिथि:
02 APR 2023 9:17AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మిజోరం ప్రజలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో నిన్న దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్ షా దాదాపు రూ.2,500 కోట్లతో సుమారు 11 విభిన్న పథకాలకు ప్రారంభోత్సం, శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“వివిధ రంగాలకు సంబంధించిన ఈ అభివృద్ధి పనులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడటంపై మిజోరం ప్రజలకు నా అభినందనలు” అని ప్రధాని పేర్కొన్నారు.
మరిన్ని వివరాల కోసం: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1912878 లో చూడండి
(रिलीज़ आईडी: 1913157)
आगंतुक पटल : 301
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam