ప్రధాన మంత్రి కార్యాలయం
నేశనల్ ఇంటర్ కాలేజ్ క్రాస్ వర్డ్ ఎక్స్ పెడిశన్ 2023 (ఎన్ఐసిఇ-23) యువతీ యువకుల ను, మరీ ముఖ్యం గా క్రాస్ వర్డ్ అంటే ఆసక్తి ని కలిగి ఉన్న వారిని ఆకట్టుకొంటుంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
31 MAR 2023 9:05AM by PIB Hyderabad
నేశనల్ ఇంటర్ కాలేజ్ క్రాస్ వర్డ్ ఎక్స్ పెడిశన్ 2023 (ఎన్ఐసిఇ-23) యువతీ యువకుల ను, మరీ ముఖ్యం గా క్రాస్ వర్డ్ అంటే ఆసక్తి ని కలిగి ఉన్నటువంటి వారిని ఆకట్టుకొంటుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
విద్య మంత్రిత్వ శాఖ యొక్క పలు ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘ఇది యువతీ యువకుల లో, మరీ ముఖ్యం గా క్రాస్ వర్డ్ ను ఇష్టపడే వారి లో ఆసక్తి ని రేకెత్తించేటటువంటిది గా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1912494)
आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam