ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు నిక్ హత్ జరీన్ గారికి అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 MAR 2023 9:21PM by PIB Hyderabad

బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో నిక్ హత్ జరీన్ గారు అద్భుత విజయాన్ని సాధించినందుకు మరియు 50 కిలోగ్రాము లైట్ ఫ్లైవెయిట్ కేటగిరి లో బంగారు పతకాన్ని గెలిచినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నిక్ హత్ జరీన్ గారి కి అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ శిప్స్ లో నిక్ హత్ జరీన్ గారు అద్భుత విజయాన్ని సాధించినందుకు మరియు పసిడి పతకాన్ని గెలిచినందుకు ఆమె కు ఇవే అభినందన లు. ఆమె ఒక శ్రేష్ఠమైనటువంటి విజేత; అనేక సందర్భాల లో ఆమె యొక్క సాఫల్యం భారతదేశాన్ని గర్వపడేటట్టు చేసింది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS

 


(రిలీజ్ ఐడి: 1911032) సందర్శకుల సూచీ సంఖ్య : : 218