ప్రధాన మంత్రి కార్యాలయం
278 కి.మీ. హాపోలి-సర్లి-హురి రహదారిని బ్లాక్ టాపింగ్ చేయడం ద్వారా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేసిన ఘనతను ప్రశంసించిన - ప్రధానమంత్రి
Posted On:
23 MAR 2023 9:16PM by PIB Hyderabad
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో మారుమూల ప్రాంతాలలో ఒకటైన హురీకి దారితీసే 278 కి.మీ హాపోలి-సర్లి-హురి రహదారిని బ్లాక్ టాపింగ్ చేయడంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేసిన ఘనతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేసిన ట్వీట్ ను పంచుకుంటూ ప్రధానమంత్రి, "మెచ్చుకోదగిన ఘనత!" అని తమ ట్వీట్ లో స్పందించారు.
***
DS/TS
(Release ID: 1910242)
Visitor Counter : 171
Read this release in:
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam