ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చందౌసి, సికింద్రాబాద్ ప్రమాద బాధితులకు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి

Posted On: 17 MAR 2023 8:07PM by PIB Hyderabad

చందౌసి, సికింద్రాబాద్  ప్రమాదాల్లో బాధితుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేస్తూ  

‘‘పిఎం@నరేంద్ర మోదీ చందౌసి, సికింద్రాబాద్ లలో జరిగిన విషాదకర ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వడం జరుగుతుంది’’ అని  పేర్కొంది. 

***

DS/SH


(Release ID: 1908298) Visitor Counter : 150