ప్రధాన మంత్రి కార్యాలయం
ఎమ్ఎస్ఎమ్ఇ కంపెటిటివ్ (ఎల్ఇఎఎన్) స్కీము యొక్క లింకు ను శేర్చేసిన ప్రధాన మంత్రి
Posted On:
13 MAR 2023 11:04AM by PIB Hyderabad
ఎమ్ఎస్ఎమ్ఇ కంపెటిటివ్ (ఎల్ఇఎఎన్) స్కీము యొక్క లింకు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేస్తూ అది భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి కి ఒక కీలకమైన స్తంభం గా ఉన్నటువంటి సూక్ష్మ, లఘు, మధ్యతరహా వ్యాపార సంస్థ ల (ఎమ్ఎస్ఎమ్ఇ) రంగాన్ని బలపరచడం కోసం మేం చేస్తున్నటువంటి ప్రయాసల లో ఒక భాగం గా ఉంది అని పేర్కొన్నారు. ఎమ్ఎస్ఎమ్ఇ కంపెటిటివ్ (ఎల్ఇఎఎన్) స్కీము ను ఎమ్ఎస్ఎమ్ఇ చాపియన్స్ స్కీము లో భాగం గా ప్రవేశపెట్టడం జరిగింది.
ఎమ్ఎస్ఎమ్ఇ శాఖ కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణె ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి కి కీలకమైన స్తంభం గా ఉన్నటువంటి ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని బలపరచడం కోసం మేం చేస్తున్న ప్రయాసల లో ఒక భాగం. lean.msme.gov.in’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1906437)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam