ప్రధాన మంత్రి కార్యాలయం
కర్నాటక సందర్శన తాలూకు దృశ్యాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
Posted On:
12 MAR 2023 9:55PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక ను ఈ రోజు న సందర్శించారు. ఆయన ఆ సందర్శన తాలూకు దృశ్యాల ను ఒక వీడియో లో శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కర్నాటక తాలూకు విశిష్టమైన సందర్శన సంబంధి దృశ్యాలు.. మండ్య మరియు ధారవాడ ల ప్రజల కు వారి స్నేహం మరియు ఆప్యాయత లకు గాను కృతజ్ఞుడి ని.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1906418)
Visitor Counter : 175
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam