ప్రధాన మంత్రి కార్యాలయం
5 ఏళ్ల లోపు పిల్లలకు వినికిడి పరికరాలు అమర్చే పథకం ప్రభావాన్ని అభినందించిన ప్రధాన మంత్రి
మనం ఎల్లప్పుడూ మన పిల్లల ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటాం: ప్రధాన మంత్రి
Posted On:
03 MAR 2023 6:26PM by PIB Hyderabad
ఐదేళ్ల లోపు పిల్లల వినికిడి సమస్య పరిష్కారానికి ఉచితంగా శస్త్ర చికిత్స చేసి వినికిడి పరికరాలు అమర్చే పథకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ శస్త్ర చికిత్సకు రూ. 6 లక్షలు ఖర్చవుతుంది.
కేంద్ర విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ గుర్జర్ చేసిన ట్వీట్ ను ప్రధాని ఇలా రీట్వీట్ చేశారు:
“చాలా గొప్ప శుభవార్త. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు మనం ఎప్పుడూ కట్టుబడి ఉంటాం”
(Release ID: 1904137)
Visitor Counter : 259
Read this release in:
Tamil
,
Kannada
,
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati