ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటను తమ ప్రజలతో పంచుకున్న భారతదేశంలోని కొరియా రాయబార కార్యాలయం


సజీవ.. అభినందనీయ సమష్టి కృషికి ఇదొక నిదర్శనమని ప్రధాని వ్యాఖ్య

प्रविष्टि तिथि: 26 FEB 2023 11:09AM by PIB Hyderabad

   భారతదేశంలోని కొరియా రాయబార కార్యాలయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటను తమ ప్రజలతో పంచుకుంది. దీనిపై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్పందిస్తూ- సజీవ, అభినందనీయ సమష్టి కృషి ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానించారు.

   ఈ మేరకు కొరియా రాయబార కార్యాలయం ట్వీట్‌కు ప్రతిస్పందన ట్వీట్‌ ద్వారా:

“సజీవ, అభినందనీయ సమష్టి కృషికి ఇంతకన్నా రుజువు మరొకటి ఉండదు” అని పేర్కొన్నారు.

*****

DS/ST


(रिलीज़ आईडी: 1902542) आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam