ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్ లో బ్రాడ్ గేజ్ రైల్ నెట్ వర్క్ యొక్క విద్యుదీకరణ 100 శాతంపూర్తి అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
22 FEB 2023 10:12AM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లో బ్రాడ్ గేజ్ రైల్ నెట్ వర్క్ యొక్క విద్యుదీకరణం 100 శాతం పూర్తి అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ లో బ్రాడ్ గేజ్ రైల్ నెట్ వర్క్ యొక్క విద్యుదీకరణ 100 శాతం పూర్తి కావడాన్ని గురించి రైల్ వేస్ మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ, ఒక ట్వీట్ లో -
‘‘చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1901346)
आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam