ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కునో నేషనల్ పార్కులో 12 చిరుతల కొత్త బృందానికి ప్రధానమంత్రి స్వాగతం

प्रविष्टि तिथि: 19 FEB 2023 9:21AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కునో నేషనల్ పార్కులో 12 చిరుతల కొత్త బృందానికి స్వాగతం పలికారు.

ఈ మేరకు కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ట్వీట్‌పై పంపిన ప్రతిస్పందన సందేశంలో:

   “ఈ పరిణామంతో భారతదేశంలో వన్యప్రాణుల వైవిధ్యానికి ఉత్తేజం లభించింది” అని ప్రధానమంత్రి అభివర్ణించారు.

*****

DS/TS


(रिलीज़ आईडी: 1900603) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam