ప్రధాన మంత్రి కార్యాలయం
శక్తి రంగం లో భారతదేశాన్నిఆత్మనిర్భర్ గా తీర్చిదిద్దే ప్రయాసల ను మెచ్చుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
17 FEB 2023 10:28AM by PIB Hyderabad
ఓపన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలిసి హయాం లో భాగం గా ఒడిశా లోని మహానది ఆన్‌శోర్ బేసిన్ లో మొట్టమొదటి అన్వేషణాత్మక బావి పురి-1 ని మొదలుపెట్టి శక్తి రంగం లో భారతదేశాన్ని స్వయంసమృద్ధం గా మలచే దిశ లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ చేస్తున్నకృషి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
పెట్రోలియమ్ సహజవాయు శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురి ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -
‘‘ఇది ఉల్లేఖనీయమైనటువంటిది, శక్తి రంగం లో ఆత్మనిర్భరత ను సాధించే దిశ లో సాగుతున్నటువంటి మన ప్రయాసల ను సుదృఢపరుస్తుంది కూడాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1900205)
Visitor Counter : 247
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam