ప్రధాన మంత్రి కార్యాలయం
మన ప్రజలకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కచ్చితంగా అవసరం: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 FEB 2023 9:54AM by PIB Hyderabad
ప్రజలకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. మౌలిక వసతుల సృష్టిలో ప్రభుత్వం వేగంగా ముందడుగు వేయడంపై సర్వత్రా విస్తృత ప్రశంసలు వస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఇచ్చిన సందేశంలో:
“మన ప్రజలకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కచ్చితంగా అవసరమే.. అందుకు తగినట్లే ప్రభుత్వం కూడా సదా తన కృషిని కొనసాగిస్తుంది. మౌలిక వసతుల సృష్టిలో ప్రభుత్వ వేగానికి అన్నివైపులా విస్తృత ప్రశంసలు కురుస్తున్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1898455)
आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam