ప్రధాన మంత్రి కార్యాలయం
దుంగ్తి గ్రామంలో మైనస్ 30 డిగ్రీల చలిలోనూ కొళాయి నీటి సరఫరాపై ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
11 FEB 2023 9:52AM by PIB Hyderabad
తూర్పు లద్దాఖ్‌లోని దెమ్‌జోక్ సమీపానగల దుంగ్తి గ్రామంలో మైనస్ 30 డిగ్రీల చలిలోనూ కొళాయి నీరు సరఫరా కావడంపై అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
దీనిపై పార్లమెంటు సభ్యుడు జమ్యాంగ్ షెరింగ్ నాంగ్యాల్ ట్వీట్‌కు ప్రతిస్పందన ట్వీట్‌లో:
“దుంగ్తి గ్రామ ప్రజలకు అభినందనలు. ‘ఇంటింటికీ కొళాయి నీరు’ వాగ్దానం నెరవేర్చేందుకు మేం కచ్చితంగా కట్టుబడి ఉన్నాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*******
DS/ST
(रिलीज़ आईडी: 1898454)
आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Tamil
,
Malayalam
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati