ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్ రాయల్ ప్రధాని తో మాట్లాడిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 FEB 2023 10:00PM by PIB Hyderabad
ఇజ్ రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
“ఇజ్ రాయల్ ప్రధాని PM @netanyahu తో మాట్లాడాను. భారతదేశం, ఇజ్ రాయల్ ల బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత గా బలోపేతం చేసుకోవడాన్ని గురించి, నూతన ఆవిష్కరణ సంబంధి భాగస్వామ్యాన్ని గాఢతరం గా మలచుకోవడాన్ని గురించి, రక్షణ మరియు భద్రత సంబంధి అంశాల లో శ్రద్ధ ను తీసుకోవడాన్ని గురించి అనుసరించవలసిన మార్గాల పై ఆయన తో చర్చించాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1897597)
आगंतुक पटल : 225
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam