ప్రధాన మంత్రి కార్యాలయం
‘శ్రీ అన్నాని’ కి ప్రజాదరణ లభించేటట్టుచూడడం కోసం దేశవ్యాప్తం గా జరుగుతున్న ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 FEB 2023 9:21AM by PIB Hyderabad
‘శ్రీ అన్నాని’ కి ప్రజాదరణ లభించేటట్టు చూసేందుకు గాను భారతదేశం అంతటా కొనసాగుతూ ఉన్నటువంటి ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పొగడారు.
అసమ్ సచివాలయం లో మిలిట్ కేఫ్ ను ప్రారంభించిన సందర్భం లో అసమ్ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి స్సందించారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో -
‘‘ ‘శ్రీ అన్నా’ని’ కి ప్రజాదరణ లభించేటట్లు చూడడాని కి భారతదేశం అంతటా చేపడుతున్న ఈ తరహా విభిన్న ప్రయాసల ను చూసి సంతోషం కలిగింది. ’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1895959)
आगंतुक पटल : 315
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam