ప్రధాన మంత్రి కార్యాలయం

కోస్తా తీర రక్షక దళం సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 01 FEB 2023 9:21AM by PIB Hyderabad

కోస్తా తీర రక్షక దళం యొక్క సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘కోస్తా తీర ప్రాంత రక్షక దళ సిబ్బంది కి వారి స్థాపన దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. భారతదేశ కోస్తా తీర ప్రాంత రక్షక దళం తన కార్యదక్షత కు మరియు మన కోస్తా తీర ప్రాంతాల ను సురక్షితం గా ఉంచడాని కి చేస్తున్నటువంటి ప్రయాసల కు గాను ప్రసిద్ధి ని పొందింది. నేను వారి భావి ప్రయాస లు సైతం సఫలం కావాలి అని కోరుకొంటూ వారి కి శుభకామనల ను వ్యక్తం చేస్తున్నాను. @IndiaCoastGuard’’ అని పేర్కొన్నారు.

*******

DS/ST



(Release ID: 1895506) Visitor Counter : 194