ప్రధాన మంత్రి కార్యాలయం
బాలాసాహెబ్ ఠాకరే గారి జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 JAN 2023 9:04AM by PIB Hyderabad
బాలాసాహెబ్ ఠాకరే గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బాలాసాహెబ్ ఠాకరే గారి ని ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొంటున్నాను. ఆయన తో నేను జరిపిన వివిధ సంభాషణల ను నా మనస్సు లో ఎల్లప్పటికీ పదిల పరచుకొంటున్నాను. ఆయన సమృద్ధమైన జ్ఞానం తో పాటు హాస్య చతురత ను కూడా కలిగివున్నటువంటి వ్యక్తి. ఆయన తన జీవనాన్ని సార్వజనిక సంక్షేమం కోసం సమర్పణం చేశారు.’’ అని పేర్కొన్నారు.
****
(रिलीज़ आईडी: 1892981)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam