ప్రధాన మంత్రి కార్యాలయం
కీలకరంగాల లో అభి వృద్ధి పనులకు గానునాగాలాండ్ ప్రజల కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 JAN 2023 3:53PM by PIB Hyderabad
విద్య, కనెక్టివిటి, పర్యటన మరియు శక్తి వంటి ముఖ్య రంగాల లో జరుగుతున్న అభివృద్ధి పనుల కు గాను నాగాలాండ్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నేఫ్యూ రియొ ట్వీట్ కు ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ ఒక ట్వీట్ లో -
‘‘విద్య, కనెక్టివిటి, పర్యటన మరియు శక్తి వంటి ముఖ్య రంగాల లో జరుగుతున్న అభివృద్ధి పనుల కు గాను నాగాలాండ్ లోని నా సోదరీమణులు మరియు సోదరుల కు ఇవే అభినందన లు. నాగాలాండ్ కు చెందిన క్రియాశీల ప్రజానీకం యొక్క ఆకాంక్షల ను నెరవేర్చడానికి ఎన్ డిఎ ప్రభుత్వం కట్టుబడి ఉంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1889505)
आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam