ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సావిత్రిబాయి ఫులే జ‌యంతి నాడు ఆమె కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 03 JAN 2023 11:54AM by PIB Hyderabad

సావిత్రిబాయి ఫులే జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ప్రేరణ ప్రదాయిని సావిత్రిబాయి ఫులే గారి కి ఆమె జయంతి సందర్భం లో నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆవిడ మన నారీ శక్తి యొక్క అజేయ భావన కు ప్రతీక గా ఉన్నారు. మహిళల కు చదువు చెప్పించడమే కాకుండా వారి ని శక్తియుక్తం గా తీర్చిదిద్దడం కోసం ఆమె తన జీవనాన్ని అంకితం చేశారు. సామాజిక సంస్కరణ అన్నా, సాముదాయిక సేవ అన్నా ఆమె కనబరచిన శ్రద్ధ సైతం సమానమైనటువంటి ప్రేరణ ను అందించేటటువంటిది గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 

 


(रिलीज़ आईडी: 1888374) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam