ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాణి వేలు నాచియార్ జయంతి నాడు ఆమె కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 JAN 2023 11:52AM by PIB Hyderabad

రాణి వేలు నాచియార్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సాహసికురాలైన రాణి వేలు నాచియార్ కు ఆమె జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. ఆమె తన ప్రజల కు న్యాయం అందేటట్లు చూడడం లో అగ్ర భాగాన నిలబడ్డారు. ఆమె వలసవాదాని కి గట్టి గా ప్రతిఘటించడం తో పాటు సమాజం యొక్క శ్రేయస్సు కోసం కూడాను పాటుపడ్డారు. ఆవిడ శౌర్యం భావి తరాల కు సైతం ప్రేరణ ను ఇస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 


(రిలీజ్ ఐడి: 1888365) సందర్శకుల సూచీ సంఖ్య : : 340