ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ పి.వి. చలపతి రావు కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 JAN 2023 8:41PM by PIB Hyderabad

చిరకాలానుభవం కలిగినటువంటి బిజెపి నేత శ్రీ పి.వి. చలపతి రావు కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.


శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో -


‘‘శ్రీ పి.వి. చలపతి రావు గారి ని ఆయన అందించినటువంటి విశిష్టమైన సేవ కు మరియు దేశభక్తి యుక్తమైన అభినివేశానికి గాను స్మరించుకోవడం జరుగుతోంది. అసంఖ్యాకం గా ఉన్న బిజెపి కార్యకర్తల కు ఆయన ఒక ప్రేరణ మూర్తి గా నిలుస్తారు. ఆయన ఇక లేరని తెలిసి బాధ పడుతున్నాను. ఆయన కుటుంబ సభ్యుల కు మరియు ఆయన ను ప్రశంసించే వారి కి ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/AK

 


(రిలీజ్ ఐడి: 1887995) సందర్శకుల సూచీ సంఖ్య : : 284