ప్రధాన మంత్రి కార్యాలయం
క్రికెటర్ శ్రీ రుషభ్ పంత్ ప్రమాదం బారిన పడటం తో కలత చెందిన ప్రధాన మంత్రి
Posted On:
30 DEC 2022 4:38PM by PIB Hyderabad
ప్రముఖ క్రికెటర్ శ్రీ రుషభ్ పంత్ ప్రమాదం బారిన పడ్డ సంగతి తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రముఖ క్రికెటర్ శ్రీ రుషభ్ పంత్ ప్రమాదం బారిన పడ్డట్టు తెలిసి బాధ పడ్డాను. ఆయన క్షేమం గా ఉండాలని, స్వస్థుడు కావాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను. @RishabhPant17’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(Release ID: 1887576)
Visitor Counter : 150
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam