ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మెటెఫ్రెడరిక్ సన్  గారుడెన్మార్క్ ప్రధాని గా మళ్లీ ఎన్నికైనందుకు ఆమెకు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 DEC 2022 11:01PM by PIB Hyderabad

డెన్ మార్క్ ప్రధాని గా మెటె ఫ్రెడరిక్ సన్ గారు తిరిగి ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘డెన్ మార్క్ ప్రధాని గా మరోసారి మెటె ఫ్రెడరిక్ సన్ గారు ఎన్నికైన సందర్భం లో ఆమె కు ఇవే స్నేహపూర్ణమైన అభినందనలు. ఇండియా-డెన్ మార్క్ గ్రీన్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను బలపరచడం లో మన సహకారాన్ని కొనసాగించాలని నేను ఆశ పడుతున్నాను. @Statsmin’’ అని పేర్కొన్నారు.

******

DS/ST


(రిలీజ్ ఐడి: 1884085) సందర్శకుల సూచీ సంఖ్య : : 195