ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రఖ్యాత మరాఠీ లావణి గాయని సులోచన తాయ్ చవాన్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 DEC 2022 6:00PM by PIB Hyderabad

ప్రఖ్యాత మరాఠీ లావణి గాయని సులోచన తాయ్ చవాన్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

 

మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "మహారాష్ట్ర సంస్కృతి, ముఖ్యంగా లావణి ని ప్రోత్సహించడంలో, సులోచనా తాయ్ చవాన్పోషించిన ప్రతిష్టాత్మకమైన పాత్రను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి. ఆమె సంగీతం, రంగస్థలంపై కూడా ఎక్కువగా మక్కువ చూపారు. ఆమె మృతి నాకెంతో బాధను కలిగించింది. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి." అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1882622) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Gujarati , Odia , Tamil , Malayalam