ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం యొక్క సమృద్ధియుక్తసంగీత పరంపర ను పరిరక్షిస్తున్నటువంటి మరియు ఆ సంప్రదాయం తాలూకు ఉత్సవాన్నిజరుపుకొనేటటువంటి ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 DEC 2022 8:59PM by PIB Hyderabad
భారతదేశానికి చెందిన సమృద్ధియుక్త సంగీత పరంపర ను పరిరక్షిస్తున్నటువంటి మరియు ఆ సంప్రదాయం తాలూకు ఉత్సవాన్ని జరుపుకొనేటటువంటి ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది మన యువతీయువకుల కు మరియు మన సంస్కృతి కి మధ్య గల బంధాన్ని మరింత గాఢం గా చేస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కళా రాంనాథ్ గారి ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను మరొక ట్వీట్ లో సమాధానాన్ని ఇస్తూ, ఆ ట్వీట్ లో -
‘‘అసాధారణమైన ప్రయాస.. ఇది భారతదేశానికి చెందిన సమృద్ధియుక్త సంగీత పరంపర ను పరిరక్షించాలి అనే భావన యే కాకుండా సమర్పణ భావం కూడాను; అదీ కాక, ఆ సంప్రదాయాన్ని ఒక ఉత్సవం గా జరుపుకోవాలని సైతం ఈ ప్రయాస సూచిస్తున్నది. ఇది మన యువతీయువకుల కు మరియు మన సంస్కృతి కి మధ్య గల బంధాన్ని గాఢతరం గా చేస్తుందన్న విశ్వాసం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
******
DS/SH
(रिलीज़ आईडी: 1882619)
आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam