ప్రధాన మంత్రి కార్యాలయం

నటుడుశ్రీ విక్రమ్ గోఖలే కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 26 NOV 2022 6:14PM by PIB Hyderabad

నటుడు శ్రీ విక్రమ్ గోఖలే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుం:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో -

‘‘విక్రమ్ గోఖలే గారు ఒక సృజ‌నాత్మకమైనటువంటి మరియు బహుముఖీనమైనటువంటి నటుడు అని చెప్పాలి. ఆయన సుదీర్ఘ అభినయ జీవనం లో అనేకమైనటువంటి ఆసక్తిదాయకమైన పాత్రల ను పోషించినందుకు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన మరణించడం తో ప్రగాఢమైన దు:ఖానికి లోనయ్యాను. ఆయన కుటుంబానికి, ఆయన స్నేహితుల కు మరియు ఆయన ను అభిమానించే వారికి నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH(Release ID: 1879454) Visitor Counter : 101