ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కజాకిస్తాన్ అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు అధ్యక్షుడు శ్రీకాసిమ్-జోమార్త్  తోకాయెవ్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 21 NOV 2022 10:14PM by PIB Hyderabad

కజాకిస్తాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు అధ్యక్షుడు శ్రీ కాసిమ్-జోమార్త్ తోకాయెవ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కజాకిస్తాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు అధ్యక్షుడు @TokayevKZ గారికి నా తరఫు న ఇవే స్నేహపూర్ణ అభినందన లు.

నేను మన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం కోసం కలసి కృషి చేయడాన్ని కొనసాగించడం పట్ల ఆశాభావం తో ఉన్నాను. @AkordaPress’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1878004) आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam