ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశఅంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం సందర్భం లో దీ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటి ఆఫ్ దీ ఇయర్ పురస్కారాన్ని తెలుగు నటుడు శ్రీ చిరంజీవి కి ప్రకటించిన వేళ ఆయన కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 21 NOV 2022 2:00PM by PIB Hyderabad

భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం సందర్భం లో తెలుగు నటుడు శ్రీ చిరంజీవి కి ‘దీ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ దీ ఇయర్’ పురస్కారాన్ని ప్రకటించిన వేళ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలను తెలియజేశారు.

సమాచార, ప్రసార శాఖ మరియు యువజన వ్యవహారాలు, ఇంకా క్రీడల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకుర్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను మరొక ట్వీట్ లో ప్రతిస్పందిస్తూ :

‘‘చిరంజీవి గారు ఒక ప్రశంసాయోగ్యమైనటువంటి వ్యక్తి అని చెప్పాలి. ఆయన యొక్క విశేష కార్యాలు, పోషించిన విభిన్న పాత్ర లు మరియు అద్భుతమైన స్వభావం.. ఇవి ఆయన ను తరాల కు అతీతం గా చలనచిత్ర ప్రేమికుల కు ప్రేమపాత్రుని గా చేసివేశాయి. @IFFIGoa లో ‘దీ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ దీ ఇయర్’ పురస్కారాన్ని ప్రకటించిన తరుణం లో ఆయన కు ఇవే అభినందన లు.

@KChiruTweets’’ అని పేర్కొన్నారు.

 

 

Chiranjeevi Garu is remarkable. His rich work, diverse roles and wonderful nature have endeared him to film lovers across generations. Congratulations to him on being conferred the Indian Film Personality of the Year at @IFFIGoa. @KChiruTweets https://t.co/yQJsWL4YhG

— Narendra Modi (@narendramodi) November 21, 2022

చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. https://t.co/yQJsWL4qs8

— Narendra Modi (@narendramodi) November 21, 2022

 

****



(Release ID: 1877701) Visitor Counter : 137