ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియన్ కప్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు టేబల్ టెనిస్ క్రీడాకారిణి మణికాబాత్రా గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 NOV 2022 10:05AM by PIB Hyderabad
ఏశియన్ కప్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు టేబల్ టెనిస్ క్రీడాకారిణి మణికా బాత్రా గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఏశియన్ కప్ లో కాంస్యాన్ని గెలిచి భారతీయ టేబల్ టెనిస్ లో చరిత్ర ను లిఖించినందుకు గాను మణికా బాత్రా గారి కి నేను అభినందనలను వ్యక్తం చేస్తున్నాను. ఆమె యొక్క సాఫల్యం యావత్తు భారతదేశం లో అనేక మంది క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు ప్రేరణ ను ఇవ్వడం తో పాటు గా టేబల్ టెనిస్ కు మరింత లోకప్రియత్వాన్ని కూడా సంపాదించిపెడుతుంది. @manikabatra_TT’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1877634)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam