ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీఅమితాభ్ బచ్చన్ కు ఆయన 80వ జన్మదినం నాడు శుభాకాంక్షలు తెలిపినప్రధాన మంత్రి
Posted On:
11 OCT 2022 11:02AM by PIB Hyderabad
శ్రీ అమితాభ్ బచ్చన్ కు ఆయన 80వ పుట్టినరోజు నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ అమితాభ్ బచ్చన్ భారతదేశం లో అత్యంత ప్రశంసాయోగ్యమైనటువంటి చలనచిత్ర రంగ ప్రముఖుల లో ఒకరు గా ఉన్నారు. ఆయన ప్రేక్షక వర్గాలకు వారి తరాల అంతరాల కు అతీతం గా వినోదాన్ని అందిస్తూ వారి మనసులను ఆకట్టుకొన్నారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘అమితాభ్ బచ్చన్ గారికి 80వ జన్మదినం తాలూకు అనేకానేక శుభాకాంక్షలు. ఆయన భారతదేశం లో అత్యంత ప్రశంసాయోగ్యమైనటువంటి చలనచిత్ర రంగ ప్రముఖుల లో ఒకరు గా ఉన్నారు. ఆయన ప్రేక్షక వర్గాల కు వారి యొక్క తరాల అంతరాల కు అతీతం గా వినోదాన్ని అందించి మరి వారి ని సమ్మోహితుల ను చేశారు. ఆయన కు దీర్ఘాయుష్షు ప్రాప్తించు గాక, మరియు ఆయన ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని సాగించు గాక.’’ అని పేర్కొన్నారు.
A very happy 80th birthday to Amitabh Bachchan Ji. He is one of India’s most remarkable film personalities who has enthralled and entertained audiences across generations. May he lead a long and healthy life. @SrBachchan
— Narendra Modi (@narendramodi) October 11, 2022
***
DS/SH
(Release ID: 1866764)
Read this release in:
Bengali
,
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam