ప్రధాన మంత్రి కార్యాలయం
మైసూరుదసరా ఉత్సవాల దృశ్యాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
06 OCT 2022 3:13PM by PIB Hyderabad
మైసూరు దసరా ఉత్సవాల తాలూకు దృశ్యాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేస్తూ, మైసూరు ప్రజలు వారి యొక్క సంస్కృతి ని మరియు వారసత్వాన్ని శోభాయమానమైన రీతి లో పరిరక్షించుకోవాలని చాటుకొంటున్న నిబద్ధత ను ప్రశంసించారు. మైసూరు కు తాను జరిపిన యాత్ర తాలూకు మధురమైన స్మృతుల ను ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. ఈ మధ్యే 2022 యోగ దినం సందర్భం లో ఆయన అక్కడ కు వెళ్లారు.
పౌరుల లో ఒకరు చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,
‘‘మైసూరు దసరా దర్శనీయం. మైసూరు ప్రజలు వారి యొక్క సంస్కృతి ని మరియు వారసత్వాన్ని అంత శోభాయమానం గా పరిరక్షించుకొంటున్నందుకు నేను వారి ని కొనియాడుతున్నాను. నా మైసూరు సందర్శన ల తాలూకు ఆప్యాయమైనటువంటి జ్ఞాపకాలు నా దగ్గరున్నాయి. ఈ మధ్యే 2022 యోగ దినం నాడు నేను అక్కడ కు వెళ్లాను.’’ అని తాను ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1865608)
आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam