ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పీఎం సంగ్రహాలయం.. 5జి ప్రారంభం.. అహ్మదాబాద్‌ మెట్రో.. అంబాజీ నవీకరణలపై పౌరుల వ్యాఖ్యలకు ప్రధానమంత్రి సమాధానం

प्रविष्टि तिथि: 02 OCT 2022 8:02PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి సంగ్రహాలయం నుంచి 5జి ప్రారంభం, అహ్మదాబాద్ మెట్రో, అంబాజీ ఆలయ నవీకరణ దాకా వివిధ అంశాలపై వివిధ వర్గాల పౌరుల వ్యాఖ్యలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు.

ప్రధానమంత్రి సంగ్రహాలయం మీద..

విప్లవాత్మక పథకంగా అహ్మదాబాద్‌ మెట్రో మీద...

5జి వంటి అభివృద్ధి కార్యక్రమాలపై తల్లి సంతోషం గురించి...

కొన్నేళ్లుగా విశిష్ట రీతిలో పనులు నిర్వహించిన అంబాజీని పెద్ద సంఖ్యలో సందర్శించాల్సిందిగా పర్యాటకులను, భక్తులను కోరడం గురించి...

ఇక్కడ 51 శక్తి పీఠాల ఆలయాలు ఉండటం గురించి... గబ్బర్ తీర్థం వద్ద పని పరిశుభ్రతపై దృష్టి సారించడం గురించి ఆయన జవాబులిచ్చారు.


(रिलीज़ आईडी: 1864689) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam