ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోర్‌బందర్‌లోని మహాత్మాగాంధీ నివాసం నుంచి నేర్చుకోదగిన అంశంపై వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 OCT 2022 7:48PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోర్‌బందర్‌లోని మహాత్మాగాంధీ నివాసం నుంచి నేర్చుకోదగిన అంశంపై వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ‘మోదీ ఆర్కైవ్‌’ ఒక వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేసిన సందేశంలో:

“మీకు తెలుసా... పోర్‌బందర్‌లోని మహాత్మాగాంధీ నివాసం జల సంరక్షణపై మనకు మంచి పాఠం నేర్పుతుంది. ఈ వ్యాసాన్ని కింది లింకుద్వారా చదివితే మీరంతా తప్పక ఆనందిస్తారు

https://www.narendramodi.in/what-gandhi-ji-s-home-in-porbandar-teaches-us-532460” అని అందులో పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1864688) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam