ప్రధాన మంత్రి కార్యాలయం

మెట్రోమరియు  నవరాత్రి లను గురించి రూపొందిన ఒకవీడియో ను శేర్  చేసిన ప్రధాన మంత్రి

Posted On: 30 SEP 2022 4:51PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిజెపి గుజరాత్ రూపొందించిన ఒక ఆసక్తికరమైనటువంటి చిన్న వీడియో ను శేర్ చేశారు. దానిలో మెట్రో, నవరాత్రి లతో పాటు గుజరాత్ అభివృద్ధి నమూనా కు సంబంధించిన ముఖ్యాంశాల ను పొందుపరచడమైంది.

బిజెపి గుజరాత్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ -

‘‘మెట్రో మరియు నవరాత్రి .. అహమదాబాద్ లో జోడు వేడుకలు’’ అని ట్వీట్ చేశారు.

Metro and Navratri..double celebration for Ahmedabad! https://t.co/NFQF7xhWPz

— Narendra Modi (@narendramodi) September 30, 2022

 

*****

 

DS/TS



(Release ID: 1863874) Visitor Counter : 96