ప్రధాన మంత్రి కార్యాలయం
కేంద్ర మాజీ మంత్రి శ్రీ మాణిక్‌రావు గవిట్ మృతికి ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
17 SEP 2022 7:45PM by PIB Hyderabad
కేంద్ర మాజీ మంత్రి శ్రీ మాణిక్ రావు గవిట్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం, విచారం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“కేంద్ర మాజీ మంత్రి శ్రీ మాణిక్‌రావు గవిట్ మరణం బాధాకరం. అత్యంత అనుభవజ్ఞుడైన పార్లమెంటు సభ్యులలో ఆయనొకరు. గిరిజన వర్గాల సాధికారత కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రధానమంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు... ఓం శాంతి: PM @narendramodi”
(रिलीज़ आईडी: 1860328)
आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam