ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఆచార్య వినోబా భావే జయంతి నాడు ఆయనను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 11 SEP 2022 10:23AM by PIB Hyderabad

ఆచార్య వినోబా భావే జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఆచార్య వినోబా భావే జయంతి నాడు ఆయన ను స్మరించుకొంటున్నాను. ఆయన జీవనం గాంధేయ సిద్ధాంతాల కు అద్దం పట్టింది. సామాజిక సశక్తీకరణ అంటే ఆయన కు ఎంతో మక్కువ ఉండింది. మరి ఆయన ‘జయ్ జగత్’ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. ఆయన ఆదర్శాల ద్వారా మనం ప్రేరణ ను పొందుతున్నాం; అంతేకాక, మన దేశ ప్రజల విషయం లో ఆయన కన్న కలల ను నెరవేర్చడం కోసం వచనబద్ధులమై ఉన్నాం కూడాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 

 (Release ID: 1858507) Visitor Counter : 93