ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామి వివేకనందుల వారు 1893వ సంవత్సరం లో శికాగో లో ఇచ్చిన ఉత్కృష్ట ఉపన్యాసాన్ని గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 SEP 2022 10:26AM by PIB Hyderabad
స్వామి వివేకనందుల వారు 1893వ సంవత్సరం లో శికాగో లో ఇచ్చినటువంటి అసాధారణమైన ఉపన్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. స్వామి వివేకనంద తన అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసాన్ని చ్చింది 1893వ సంవత్సరం లో ఇదే రోజు న అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వామి వివేకనందుల వారి ప్రసంగం యావత్తు ప్రపంచాని కి భారతదేశం యొక్క సంస్కృతి మరియు సభ్యత ల తాలూకు తక్షణ దర్శనాన్ని అందించింది అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సెప్టెంబర్ 11వ తేదీ కి స్వామి వివేకనంద తో ఒక విశిష్టమైన సంబంధం ఉంది. ఆయన తన అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసాన్ని శికాగో లో 1893వ సంవత్సరం లో ఇదే రోజు న ఇచ్చారు. ఆయన ప్రసంగం ప్రపంచానికి భారతదేశం యొక్క సంస్కృతి మరియు భారతదేశం యొక్క సభ్యత ల తాలూకు తక్షణ దర్శనాన్ని అందించింది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1858506)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam