ప్రధాన మంత్రి కార్యాలయం
డాయిమండ్ లీగ్ ట్రోఫీ ని గెలుచుకొన్నందుకు శ్రీ నీరజ్ చోప్డా కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2022 2:54PM by PIB Hyderabad
ప్రతిష్టాత్మకమైనటువంటి డాయిమండ్ ట్రోఫీ ని గెలుచుకొన్న ప్రథమ భారతీయుడు గా నిలచి మరోసారి చరిత్ర ను లిఖించినందుకు గాను శ్రీ నీరజ్ చోప్డా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రతిష్టాత్మకమైనటువంటి డాయిమండ్ ట్రోఫీ ని గెలుచుకొన్న ప్రథమ భారతీయుడు గా నిలచి మరోసారి చరిత్ర ను లిఖించినందుకు గాను శ్రీ నీరజ్ చోప్డా కు ఇవే అభినందన లు. ఆయన గొప్ప సమర్పణ భావాన్ని మరియు నిలకడతనాన్ని చాటారు. పదే పదే ఆయన సాధిస్తున్నటువంటి సాఫల్యాలు భారతదేశాని కి చెందిన క్రీడాకారులు/ క్రీడాకారిణులు వేస్తున్న గొప్ప ముందంజల ను చూపుతున్నాయి.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1858080)
సందర్శకుల సూచీ సంఖ్య : : 163
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam