ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచచ పిటి దినోత్సవం సందర్భంగా ఫిజియోథెరపిస్టుల సేవలను ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2022 6:52PM by PIB Hyderabad
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ఫిజియోథెరపిస్టుల సేవలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రధానమంత్రి వరల్డ్ పిటి డే సందర్భంగా ఒక ట్విట్టర్ సందేశమిస్తూ,
ఈరోజు ప్రపంచ పిటి దినోత్సవం. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఫిజియో థెరపిస్టులందరి కృషిని అభినందిస్తున్నాను. మనం ఫిజియో థెరపీని ఆధునీకరించడంలో దానికి మరింత విస్తృత ప్రచారం కల్పించడానికి కృషిచేద్దాం. అని తమ సందేశంలో పేర్కొన్నారు.
*****
DS/TS
(రిలీజ్ ఐడి: 1857926)
సందర్శకుల సూచీ సంఖ్య : : 161
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam