ప్రధాన మంత్రి కార్యాలయం
ఓణమ్ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 SEP 2022 9:08AM by PIB Hyderabad
ఓణమ్ సందర్భం లో అందరి కి, ప్రత్యేకించి కేరళ ప్రజల కు, ప్రపంచవ్యాప్తం గా ఉన్నటువంటి మలయాళీ సముదాయాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రతి ఒక్కరి కి, ప్రత్యేకించి కేరళ ప్రజల కు మరియు ప్రపంచం అంతటా ఉన్నటువంటి మలయాళీ సముదాయాని కి ఇవే ఓణమ్ శుభాకాంక్షలు, ఈ పండుగ ప్రకృతి మాత యొక్క మహత్వపూర్ణమైనటువంటి భూమిక ను గురించి, కష్టపడి పని చేసే మన రైతుల యొక్క ప్రాముఖ్యాన్ని గురించి స్పష్టం గా చాటిచెప్తుంది. ఓణమ్ మన సమాజం లో సామరస్య భావన ను సైతం పెంపొందింపచేయుగాక.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1857746)
आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam