ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మిఖాయిల్ గోర్బాచెవ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
01 SEP 2022 9:07AM by PIB Hyderabad
శ్రీ మిఖాయిల్ గోర్బాచెవ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఇరవయ్యో శతాబ్దం లోని ప్రముఖ రాజనీతిజ్ఞుల లో ఒకరైన శ్రీ మిఖాయిల్ గోర్బాచెవ్ యొక్క కుటుంబాని కి మరియు ఆయన మిత్రుల కు నేను ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. శ్రీ మిఖాయిల్ గోర్బాచెవ్ చరిత్ర యొక్క గమనం పై చెరిగిపోనటువంటి ముద్ర ను వేశారు. భారతదేశం తో సంబంధాల ను బలపరచడం లో ఆయన అందించిన తోడ్పాటు ను మేం గుర్తు కు తెచ్చుకొంటూ, మరి ఆ యొక్క తోడ్పాటు కు అత్యంత ప్రాముఖ్యాన్ని ఇస్తాం.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1855986)
आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam