ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ క్రీడల దినం సందర్భం లో క్రీడాకారిణుల కు, క్రీడాకారుల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
మేజర్ ధ్యాన్ చంద్ గారి కి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
29 AUG 2022 9:05AM by PIB Hyderabad
జాతీయ క్రీడల దినం సందర్భం లో క్రీడాకారిణుల కు, క్రీడాకారుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ప్రసిద్ధ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి కి ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని కూడా సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జాతీయ క్రీడల దినం సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు; అలాగే మేజర్ ధ్యాన్ చంద్ జీ కి ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి కూడాను.
‘‘ఇటీవల కొన్ని సంవత్సరాలు క్రీడల రంగాని కి గొప్ప కాలం గా ఉంటూ వస్తున్నాయి. ఈ పరంపర కొనసాగాలని కోరుకొంటున్నాను. క్రీడ లు యావత్తు భారతదేశం లో లోకప్రియత్వాన్ని సంపాదించుకొంటూ ఉండు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1855202)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam