హోం మంత్రిత్వ శాఖ
2022 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అగ్నిమాపక సేవ, హోంగార్డ్స్ (హెచ్ డి), సివిల్ డిఫెన్స్ (సీడీ) సిబ్బందికి రాష్ట్రపతి పతకాల ప్రకటన
Posted On:
14 AUG 2022 11:35AM by PIB Hyderabad
2022 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అగ్నిమాపక సేవ, హోంగార్డ్స్ (హెచ్ జి), సివిల్ డిఫెన్స్ (సి డి ) సిబ్బందికి రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు.
ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డుల సిబ్బందికి శౌర్య పతకం, విశిష్ట సేవలకు రాష్ట్రపతి పతకం అలాగే శౌర్య పతకం, మెరిటోరియస్ సర్వీసెస్ పతకాలు ప్రదానం చేస్తారు.
స్వాతంత్య్ర దినోత్సవం, 2022 సందర్భంగా, 55 మంది సిబ్బందికి అగ్నిమాపక సేవా పతకాలు ప్రకటించారు. వీరిలో 11 మంది సిబ్బంది వారి శౌర్య సాహసాలకు గాను అగ్నిమాపక సేవా పతకం బహుకరిస్తారు. విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి అగ్నిమాపక సేవా పతకం ప్రకటించారు. 6 మంది సిబ్బందికి మెరిటోరియస్ సర్వీస్ కోసం, ఫైర్ సర్వీస్ మెడల్ 38 మంది సిబ్బందికి వారి విశిష్టమైన, మెరిటోరియస్ సేవల రికార్డుల కోసం అవార్డు అందజేస్తారు.. అదనంగా, 46 మంది సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవం, 2022 సందర్భంగా హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ మెడల్స్ కూడా ప్రకటించారు. రాష్ట్రపతి హోంగార్డ్స్, విశిష్ట సేవ అందించిన ఏడుగురు హోంగార్డులకు పౌర రక్షణ పతకం, మెరిటోరియస్ సర్వీస్ కోసం సివిల్ డిఫెన్స్ మెడల్ 37 మందికి ప్రకటించారు.
Click here for - List of Fire Service Medals
Click here for - List of Home Guards & Civil Defence Medals
****
(Release ID: 1851964)
Visitor Counter : 228
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada